Share News

West Godavari: తాడేపల్లి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఫిక్స్..!

ABN , Publish Date - Mar 13 , 2024 | 06:21 PM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.

West Godavari: తాడేపల్లి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఫిక్స్..!

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.

మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పేరు ఖరారు అయినట్లు పార్టీ కార్యాలయం నుంచి అధికారిక లెటర్ అందినట్లు మాచారం. ఆ లెటర్‌తో శ్రీనివాస్.. బుధవారం విజయవాడ కనక దుర్మమ్మను దర్శనం చేసుకుని, పూజలు చేశారు.

Updated Date - Mar 13 , 2024 | 06:22 PM