Share News

AP Election Results: ఎన్నికల ఫలితాలపై పవన్ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 04 , 2024 | 07:15 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత తొలిసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా మీట్ ఏర్పాటు చేశారు..

AP Election Results: ఎన్నికల ఫలితాలపై పవన్ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చరిత్రాత్మకమైన రోజు..!

  • ఏపీలో కూటమి విజయ దుందుభి

  • ఫలితాల తర్వాత తొలిసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా మీట్

  • ఇది ఎంతో చరిత్రాత్మకమైన రోజు

  • 5కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తాం

  • వైసీపీ నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు

  • ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం : పవన్ కల్యాణ్


రోజులు మారాయ్!

  • ఏపీకి చీకటి రోజులు ముగిశాయి

  • ఎన్నికల్లో విజయంతో వైసీపీని భవిష్యత్‌లో ఇబ్బందిపెట్టబోం

  • ఇది కక్షసాధింపుల సమయం కాదు

  • ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేసే సమయం

  • అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయం

  • రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం ఇది

  • ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం : పవన్ కల్యాణ్


జనసేన మాత్రమే!

  • మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే బాధ్యత తీసుకుంటాం

  • దేశంలో నూటికి నూరుశాతం సీట్లలో..

  • గెలిచిన పార్టీ జనసేన మాత్రమే

  • 175 సీట్లలో గెలిచినంత బాధ్యతతో పనిచేస్తాం

  • శాంతిభద్రతలు చాలా బలంగా ఉంటాయి.. మాటిస్తున్నాం

  • వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది: పవన్‌

Updated Date - Jun 04 , 2024 | 07:21 PM