Share News

ఆగ్రోస్‌ ద్వారానే యంత్ర పరికరాలు: డిల్లీ రావు

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:42 AM

వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఈ ఏడాది నుంచి రైతులకు వ్యక్తిగత పరికరాలను ఏపీ ఆగ్రోస్‌ ద్వారానే సరఫరా చేస్తామని

ఆగ్రోస్‌ ద్వారానే యంత్ర పరికరాలు: డిల్లీ రావు

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఈ ఏడాది నుంచి రైతులకు వ్యక్తిగత పరికరాలను ఏపీ ఆగ్రోస్‌ ద్వారానే సరఫరా చేస్తామని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. పారదర్శకంగా నాణ్యమైన వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

Updated Date - Dec 29 , 2024 | 06:42 AM