Share News

elections: ఎవరిని బైండోవర్‌ చేస్తారంటే..

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:37 AM

ఎలాంటి ఎన్నికలు వచ్చినా పోలీసులు కొందరిని బైండోవర్‌ చేస్తుంటారు. బైండోవర్‌ అంటే బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచుతారు. గొడవలు సృష్టించేవారు, రౌడీషీటర్లు, బెల్టుషాపు నిర్వహించేవారు, అసాంఘిక శక్తులపై నిఘా పెడుతాడు. ఎన్నికల సమయంలో ఫలాన వ్యక్తులు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని భావించినా అలాంటివారిని పోలీసులు తహసీల్దారు ఎదుట బైండోవర్‌ చేస్తారు.

elections: ఎవరిని బైండోవర్‌ చేస్తారంటే..

ఎలాంటి ఎన్నికలు వచ్చినా పోలీసులు కొందరిని బైండోవర్‌ చేస్తుంటారు. బైండోవర్‌ అంటే బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచుతారు. గొడవలు సృష్టించేవారు, రౌడీషీటర్లు, బెల్టుషాపు నిర్వహించేవారు, అసాంఘిక శక్తులపై నిఘా పెడుతాడు. ఎన్నికల సమయంలో ఫలాన వ్యక్తులు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని భావించినా అలాంటివారిని పోలీసులు తహసీల్దారు ఎదుట బైండోవర్‌ చేస్తారు. అనంతరం చట్ట వ్యతిరేక పనులు చేయబోమని బాండ్‌ పేపర్‌ మీద లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంటారు. అలా బైండోవర్‌ అయిన వ్యక్తులు ఆరోజు నుంచి ఏడాదిపాటు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు. అలా పాల్పడితే ఇచ్చిన బాండ్‌లో ఎంత మొత్తం నమోదు చేసి ఉంటాదో అంత మెత్తం జరిమానాగా చెల్లించాలి. అలా చెల్లించకపోతే నేరస్తుడిగా పరిగణిస్తాడు. ఆ వ్యక్తిపై ఐసీసీ సెక్లను 106, 107, 108,110 కింద కేసు నమోదు చేస్తారు. రెండు, అంతకన్నా ఎక్కవ సార్లు బైండోవర్‌ అయితే రౌడీషీట్‌ నమోదు చేసే అవకాశం ఉంది.


అనంతరం చట్ట వ్యతిరేక పనులు చేయబోమని బాండ్‌ పేపర్‌ మీద లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంటారు. అలా బైండోవర్‌ అయిన వ్యక్తులు ఆరోజు నుంచి ఏడాదిపాటు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు. అలా పాల్పడితే ఇచ్చిన బాండ్‌లో ఎంత మొత్తం నమోదు చేసి ఉంటాదో అంత మెత్తం జరిమానాగా చెల్లించాలి. అలా చెల్లించకపోతే నేరస్తుడిగా పరిగణిస్తాడు. ఆ వ్యక్తిపై ఐసీసీ సెక్లను 106, 107, 108,110 కింద కేసు నమోదు చేస్తారు. రెండు, అంతకన్నా ఎక్కవ సార్లు బైండోవర్‌ అయితే రౌడీషీట్‌ నమోదు చేసే అవకాశం ఉంది.


మరిన్ని చదవండి...

Updated Date - Apr 22 , 2024 | 12:37 AM