Share News

Atrocious: కాళేశ్వరం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం

ABN , First Publish Date - 2023-12-10T11:02:23+05:30 IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అదే స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Atrocious: కాళేశ్వరం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అదే స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తరచూ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విద్యార్థిని ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-12-10T11:02:25+05:30 IST