Share News

TS Elections: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల

ABN , First Publish Date - 2023-11-09T23:11:07+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ దాఖలు చేసేందుకు రేపటితో (శుక్రవారం) ముగియనుండడంతో ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల చివరి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. 8 స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్‌లో మరో 3 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

TS Elections: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ దాఖలు చేసేందుకు రేపటితో (శుక్రవారం) ముగియనుండడంతో ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. 8 స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్‌లో మరో 3 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్ రావు

సంగారెడ్డి - పులిమామిడి రాజు

దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి

నాంపల్లి - రాహుల్ చంద్ర

కంటోన్మెంట్ - మాజీ డీజీపీ కృష్ణప్రసాద్

శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్

మల్కాజిగిరి - రామచంద్రరావు

మేడ్చల్ - విక్రమ్ రెడ్డి

వనపర్తి - సతీష్ అనుజ్ఞారెడ్డి

చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది. పెండింగ్‌లో నర్సంపేట, మధిర, ఆలంపూర్ స్థానాలు ఉన్నాయి.

Updated Date - 2023-11-09T23:12:00+05:30 IST