Share News

KTR: షేక్‌ హ్యాండ్లు.. సెల్ఫీలు.. కేటీఆర్‌ వినూత్న ప్రచారం

ABN , First Publish Date - 2023-11-25T08:49:29+05:30 IST

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) వినూత్న ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు

KTR: షేక్‌ హ్యాండ్లు.. సెల్ఫీలు.. కేటీఆర్‌ వినూత్న ప్రచారం

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) వినూత్న ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు, ఇంటర్వ్యూలు మాత్రమే కాదు.. ప్రజల్లోకి నేరుగా వెళ్తున్నారు. కొన్ని రోజులుగా తీరిక లేకుండా గడుపుతోన్న ఆయన శుక్రవారం మెట్రోరైల్‌లో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. వారు ఏం చేస్తున్నారు.. నగరాభివృద్ధి, ప్రభుత్వ పనితీరుపై వారి అభిప్రాయం తెల్సుకుంటూనే.. ఎన్నికల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

AA.jpg

Updated Date - 2023-11-25T08:49:30+05:30 IST