Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో యువకుడు అత్మహత్య..

ABN , First Publish Date - 2023-09-24T10:28:34+05:30 IST

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం, అమెజాన్ భవనం సమీపంలో ఓ యువకుడు అత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు తాడుకట్టి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు.

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో యువకుడు అత్మహత్య..

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport), అమెజాన్ భవనం (Amazon Building) సమీపంలో ఓ యువకుడు అత్మహత్య (Youngman Suicide) చేసుకున్నాడు. చెట్టుకు తాడుకట్టి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హరియానాకు చెందిన పర్వేజ్ (22)గా గుర్తించారు. ఎయిర్ పోర్టులోని అమెజాన్ కంపెనీలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-09-24T10:28:34+05:30 IST