Oakridge Students: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓక్రిడ్జి విద్యార్థుల ఔదార్యం

ABN , First Publish Date - 2023-02-05T23:01:51+05:30 IST

మాదాపూర్‌ (Madapur)లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల (Government school students) కోసం ఖాజాగూడ(Khajaguda)లోని ఓక్రిడ్జి ఇంటర్నేషనల్‌ స్కూల్‌(Oakridge International School)లో 8వ తరగతి ...

Oakridge Students: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓక్రిడ్జి విద్యార్థుల ఔదార్యం

రాయదుర్గం(Rayadurgam),ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌ (Madapur)లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల (Government school students) కోసం ఖాజాగూడ(Khajaguda)లోని ఓక్రిడ్జి ఇంటర్నేషనల్‌ స్కూల్‌(Oakridge International School)లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు తన్వి కొడాలి,సావీర్‌, సాహస్‌ హెచ్పీ కలర్‌ ప్రింటర్‌, స్టేషనరీని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల హెచ్ఎం అభినందించారు.

Updated Date - 2023-02-05T23:01:53+05:30 IST