Hyderabad: ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన బైక్..యువకుడు మృతి

ABN , First Publish Date - 2023-04-03T07:46:06+05:30 IST

కూకట్‌పల్లిలో(Kukatpally) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సుని

Hyderabad: ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన బైక్..యువకుడు మృతి

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో(Kukatpally) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సుని వెనుకనుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు రాజేష్‌ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-04-03T07:56:32+05:30 IST