E-Auction Budwel Lands: ముగిసిన హెచ్ఎండీఏ బుద్వేల్ భూముల ఈ-వేలం

ABN , First Publish Date - 2023-08-10T22:18:36+05:30 IST

హెచ్ఎండీఏ బుద్వేల్ భూముల (Budwel Lands) ఈవేలం ముగిసింది.

 E-Auction Budwel Lands: ముగిసిన హెచ్ఎండీఏ బుద్వేల్ భూముల ఈ-వేలం

హైదరాబాద్: హెచ్ఎండీఏ బుద్వేల్ భూముల (Budwel Lands) ఈవేలం ముగిసింది. మొత్తం 14 ప్లాట్లు...100.01 ఎకరాలను హెచ్ఎండీఏ (HMDA) విక్రయించింది. ఈ వేలంతో ప్రభుత్వానికి రూ. 3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 41.75 కోట్లు పలికింది. యావరేజ్‌గా ఎకరా భూమి ధర రూ. 36.25 కోట్లు పలికింది. మూడు ప్లాట్లు రూ. 40 కోట్ల కంటే అధికంగా ధర పలికాయి.

Updated Date - 2023-08-10T22:20:44+05:30 IST