BJP: ధర్మపురి బీజేపీలో వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2023-01-07T18:03:30+05:30 IST

ధర్మపురి (Dharmapuri) నియోజకవర్గ బీజేపీ (BJP)లో వర్గ విభేదాలు తలెత్తాయి.

BJP: ధర్మపురి బీజేపీలో వర్గ విభేదాలు

జగిత్యాల: ధర్మపురి (Dharmapuri) నియోజకవర్గ బీజేపీ (BJP)లో వర్గ విభేదాలు తలెత్తాయి. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఎదుటే నాయకులు వాగ్వాదానికి దిగారు. ధర్మపురి ఎస్ఆర్ఆర్ గార్డెన్స్లో నియోజకవర్గ స్థాయి భూత్ కమిటీ భేటీ అయింది. సభలో ప్రోటోకాల్ పాటించలేదని మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నం అంజన్న అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో పెట్టుబడిదారి నాయకులకే పీఠం వేస్తున్నారంటూ ఆరోపించారు.

Updated Date - 2023-01-07T18:03:55+05:30 IST