Chikoti Praveen : కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఇంటి దగ్గర రెక్కీ చేసి చోరీ.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-21T23:18:49+05:30 IST

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen Kumar) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకూ ఆయన కేసినో వ్యవహారంలో వార్తల్లో నిలువగా..

Chikoti Praveen : కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఇంటి దగ్గర రెక్కీ చేసి చోరీ.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు.. అసలేం జరిగిందంటే..

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen Kumar) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకూ ఆయన కేసినో వ్యవహారంలో వార్తల్లో నిలువగా.. ఇప్పుడు ఆయన ఇంట్లో జరిగిన చోరీతో ఆయన పేరు వార్తల్లో నిలిచింది. చీకోటి ఇంట్లో కారు (Car) చోరీ అయ్యింది. సైదాబాద్‌లోని (Saidabad) ఇంట్లో పార్కింగ్‌లో ఉన్న కారును గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా కారును దొంగలించారు. ఆయన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి మరీ ఇన్నోవా కారు తాళాలు వెతికి ఇన్నోవాతో పరారయ్యారు. ఈ దొంగతనంపై సైదాబాద్ పీఎస్‌లో చికోటి ప్రవీణ్ పిర్యాదు చేశారు. అయితే.. కారు ఎత్తుకెళ్లే దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన జరిగి రెండు మూడ్రోజులవ్వగా ఆలస్యంగా వెలుగుచూసింది. తన ఇంటిని రెక్కీ నిర్వహిస్తున వ్యక్తులను గుర్తించి పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రవీణ్ డిమాండ్ చేస్తున్నారు.

Chikoti-Car.jpg

తనకు ప్రాణహాని ఉందని.. పోలీసు ప్రొటెక్షన్ కావాలని చాలా రోజులుగా ప్రభుత్వాన్ని ప్రవీణ్ అడుగుతున్నారు. తనతో పాటు కుటుంబానికి కూడా రక్షణ కావాలని గన్‌మెన్స్‌ (Gunmen) అడిగినా ఇవ్వట్లేదని చికోటి ప్రవీణ్ వాపోతున్నారు. గతంలో కూడా సైదాబాద్‌లో ప్రవీణ్ చికోటి ఇంటి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. నాటి నుంచే తనకు ప్రాణహాని ఉందని చికోటి ప్రవీణ్ చెబుతున్నారు. మరోవైపు.. కుటుంబ సభ్యులకు రక్షణ కావాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవట్లేదని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. కాగా.. కేసినో వ్యవహారంలో ఈడీ ఎదుట రోజుల తరబడి విచారణకు హాజరైన చికోటి.. పలువురు రాజకీయ ప్రముఖులతో తనకున్న సంబంధాలను బయటపెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్నుంచే ప్రాణహాని అంటూ ప్రవీణ్ చెబుతూ వస్తున్నారు.

**********************************

ఇవి కూడా చదవండి..


TS Congress : రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.. టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదీ.. ఈ కామెంట్స్‌తో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా..!


**********************************

Telugudesam : టీడీపీలో చేరబోతున్న కన్నాపై వైసీపీకి ఎందుకింత పైత్యం.. ఏపీ మంత్రి ఇంత మాట అనేశారేంటి..!

**********************************

YSRCP ALI : ఆ నాలుగు నియోజకవర్గాలపై అలీ కన్ను.. సొంతంగా సర్వేలు.. టికెట్ ఇస్తే చాలు గెలిచేస్తానని ధీమా.. అన్నీ సరే అయ్యే పనేనా..!?
**********************************

AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?

**********************************

YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!


**********************************

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..


**********************************

#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!

**********************************

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..


**********************************

MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి


**********************************

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

**********************************

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!


Updated Date - 2023-02-21T23:19:04+05:30 IST