Muralidhar rao: బండి సంజయ్ సీఎం రేస్‌లో ఉన్నారనే అధ్యక్ష పదవి నుంచి తొలగించారు
ABN , First Publish Date - 2023-11-06T19:51:38+05:30 IST
బీజేపీ నేత మురళీదర్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేత మురళీదర్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని వ్యాఖ్యానించారు. "బండి సంజయ్ సీఎం రేస్ లో ఉన్నారు కాబట్టే అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. సీఎం రేస్ లో కిషన్ రెడ్డి లేరు.. కాబట్టే ఆయనకి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తోంది. బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ రావొచ్చు." అని బీజేపీ నేత మురళీదర్ రావు జోస్యం చెప్పారు.