Share News

Atchannaidu : చంద్రమోహన్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు

ABN , First Publish Date - 2023-11-11T11:59:03+05:30 IST

Chandra Mohan : ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ మృతిపట్ల అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సినీరంగంలో తనదైన ముద్రవేసిన చంద్రమోహన్ 932 చిత్రాల్లో నటించారని వెల్లడించారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సినీరంగంలో తన నటతో తెలుగువారిని అలరించారన్నారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న వ్యక్తి చంద్రమోహన్ అని.. ఆయన మృతి తెలుగుచిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

Atchannaidu : చంద్రమోహన్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు

అమరావతి : ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ మృతిపట్ల అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సినీరంగంలో తనదైన ముద్రవేసిన చంద్రమోహన్ 932 చిత్రాల్లో నటించారని వెల్లడించారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సినీరంగంలో తన నటతో తెలుగువారిని అలరించారన్నారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న వ్యక్తి చంద్రమోహన్ అని.. ఆయన మృతి తెలుగుచిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలన్నారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు అచ్చెన్నాయుడు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2023-11-11T11:59:04+05:30 IST