WTC Final Australia vs India: ఆట ప్రారంభంలోనే వికెట్ కోల్పోయిన ఆసీస్..

ABN , First Publish Date - 2023-06-10T15:28:05+05:30 IST

డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మొదటి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా (Australia) తొలి ఓవర్‌లో నాలుగు పరుగులు చేసి వికెట్ కోల్పోయింది.

WTC Final Australia vs India: ఆట ప్రారంభంలోనే వికెట్ కోల్పోయిన ఆసీస్..

లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మొదటి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా (Australia) తొలి ఓవర్‌లో నాలుగు పరుగులు చేసి 5వ వికెట్ కోల్పోయింది. 46.4 ఓవర్ వద్ద భారత (India) బౌలర్ ఉమేశ్ వేసిన బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ ఔటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా, తొలి ఇన్సింగ్స్‌లో టీం ఇండియా 296 పరుగులు చేసింది.

Updated Date - 2023-06-10T15:39:47+05:30 IST