Kohli, Dhoni's daughters: కోహ్లీ, ధోని కుమార్తెలపై అసభ్యకర వ్యాఖ్యలు...కేసు నమోదుకు మహిళా కమిషన్ ఆదేశం

ABN , First Publish Date - 2023-01-12T11:59:53+05:30 IST

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తాజాగా పోలీసులకు సంచలన ఆదేశాలు...

Kohli, Dhoni's daughters: కోహ్లీ, ధోని కుమార్తెలపై అసభ్యకర వ్యాఖ్యలు...కేసు నమోదుకు మహిళా కమిషన్ ఆదేశం
Kohli, Dhoni's daughters

న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తాజాగా పోలీసులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు.(Swati Maliwal) క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లిల కూతుళ్లపై (Kohli, Dhoni's daughters)సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్(Delhi Commission for Women) చీఫ్ స్వాతి మలివాల్ పోలీసులను ఆదేశించారు. ‘‘మీకు తండ్రుల ఆట నచ్చకపోతే వాళ్ల కూతుళ్లను తిడతారా?’’ అనే ట్వీట్ల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల రెండేళ్ల కుమార్తె వామిక, ఎంఎస్ ధోని,సాక్షిల ఏడేళ్ల కుమార్తె జీవా ఫోటోలను షేర్ చేశారు.

Updated Date - 2023-01-12T11:59:55+05:30 IST