Manoj Weds Mounika: ఘనంగా మనోజ్, మౌనికల వివాహం.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2023-03-03T23:19:42+05:30 IST

మంచు మనోజ్‌ (Manchu Manoj), మౌనికా రెడ్డి (Mounika Reddy)ల వివాహం ఫిల్మ్ నగర్‌లోని మంచు నిలయంలో వేడుకగా జరిగింది. వైభవంగా జరిగిన ఈ

Manoj Weds Mounika: ఘనంగా మనోజ్, మౌనికల వివాహం.. ఫొటోలు వైరల్
Manchu Manoj and Mounika Reddy Marriage Photo

మంచు మనోజ్‌ (Manchu Manoj), మౌనికా రెడ్డి (Mounika Reddy)ల వివాహం ఫిల్మ్ నగర్‌లోని మంచు నిలయంలో వేడుకగా జరిగింది. వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu), విష్ణు (Vishnu Manchu), విజయమ్మ, భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) దంపతులు, ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Manchu-1.jpg

Manchu-5.jpgManchu-6.jpgManchu-3.jpgManchu-4.jpgManchu-2.jpg

ఇవి కూడా చదవండి:

*********************************

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Updated Date - 2023-03-03T23:47:15+05:30 IST