CBN Arrest: పోలండ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు

ABN , First Publish Date - 2023-09-27T00:20:45+05:30 IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలండ్ దేశంలోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కారు.

CBN Arrest: పోలండ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలండ్ దేశంలోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కారు. నారా చంద్రబాబు నాయుడు ఐటీ సెక్టార్‌ను అభివృద్ది చేయడం వల్లే తాము ఇక్కడి వరకు వచ్చి ఇలా ఉద్యోగాలు చేసుకునే స్థాయికి ఎదిగామని, ఆయనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలుపుతూ.. పోలండ్‌ ఐటీ ఉద్యోగులు #WeStandWithCBN ప్లకార్డులు ప్రదర్శించారు.


ఇవి కూడా చదవండి


AP Politics : సాయిరెడ్డి- సుబ్బారెడ్డి మధ్య అంతర్యుద్ధం.. తాడేపల్లి ప్యాలెస్‌కు గొడవ..!?


CBN Arrest : 15 నిమిషాల ములాఖత్‌లో అచ్చెన్నకు చంద్రబాబు ఏం చెప్పారు..?


YSRTP : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన.. డెడ్‌లైన్..


CBN Skill Case : సీఐడీ విచారణలో చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..!?


NCBN Remand : చంద్రబాబుకు మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఈసారి ఎన్నిరోజులంటే..?


CBN CID Enquiry : రెండో రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. ఇవాళ ఎన్ని ప్రశ్నలు అడిగారంటే..?

Updated Date - 2023-09-27T00:20:45+05:30 IST