Share News

Health Tips: ఈ అలవాట్లు ఉన్నాయా..? హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గాలంటే మార్చుకోవడమే బెటర్..!

ABN , First Publish Date - 2023-12-01T16:17:10+05:30 IST

ఇంటర్ స్ట్రోక్ గురించిన అధ్యయనంలో గుండె సంబంధిత వ్యాధితో పాటు 90శాతం కంటే ఎక్కువ స్ట్రోక్ తో సంబంధం కలిగి ఉన్నారని తేలింది.

Health Tips: ఈ అలవాట్లు ఉన్నాయా..? హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గాలంటే మార్చుకోవడమే బెటర్..!
inactivity

ఈమధ్య కాలంలో యువతలో మరణానికి కారణం జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంటుంది. చిన్నా పెద్దా వయసుతో సంబంధంలేకుండా గుండె జబ్బులు బయటపడుతున్నాయి. సడెన్‌గా కుప్పకూలి చనిపోవడం కాస్త ఆందోళనగా మారుతుంది. మయోకార్డియల్ ఇన్ఫార్జన్ (గుండెపోటు) ఇది 90 శాతం కంటే ఎక్కువ ప్రమాదాన్ని చూపిస్తుంది. ధూమపానం, ఆహారపు అలవాట్లు, శరీరం బరువు, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంటాయి,.

జీవనశైలి అలవాట్లకు, క్యాన్సర్ ప్రమాదానికి మధ్య సంబంధాన్ని వెల్లడించారు. ఇంటర్ స్ట్రోక్ గురించిన అధ్యయనంలో గుండె సంబంధిత వ్యాధితో పాటు 90శాతం కంటే ఎక్కువ స్ట్రోక్ తో సంబంధం కలిగి ఉన్నారని తేలింది. దీనికి ప్రధానంగా జీవనశైలి అలవాట్లు, క్యాన్సర్ ప్రమాదానికి మధ్య అనుబంధానిక బలమైన కారణంగా నిలుస్తుందని తేలింది.

ఇది కూడా చదవండి: ఇంటర్ స్ట్రోక్ గురించిన అధ్యయనంలో గుండె సంబంధిత వ్యాధితో పాటు 90శాతం కంటే ఎక్కువ స్ట్రోక్ తో సంబంధం కలిగి ఉన్నారని తేలింది.


పోషకాహారం

సరైన పోషకాహారం లేకపోవడం కూడా గుండె ఆరోగ్యానికి వ్యాధులకు కారణం కావచ్చు,. క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది పెంచుతుంది. అధ్క చక్కెర ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, ప్రీడయాబెటిక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. గుండె సమస్యలను కలిగిస్తుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T16:17:11+05:30 IST