Wine shops: రెండురోజులు మద్యం దుకాణాలు బంద్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-22T09:19:57+05:30 IST

రాష్ట్రప్రభుత్వ టాస్మాక్‌ సంస్థ చిల్లర విక్రయ మద్యం దుకాణాలను మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకొని ఈ నెల 28వ తేది

Wine shops: రెండురోజులు మద్యం దుకాణాలు బంద్.. కారణం ఏంటంటే..

ఐసిఎఫ్‌(చెన్నై): రాష్ట్రప్రభుత్వ టాస్మాక్‌ సంస్థ చిల్లర విక్రయ మద్యం దుకాణాలను మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకొని ఈ నెల 28వ తేది, గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబరు 2వ తేది మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజుల్లో అనుమతి లేకుండా మద్యం విక్రయించే వారిపై చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2023-09-22T09:19:57+05:30 IST