కొత్త పార్లమెంటు భవనం ప్రారంభ రోజున ‘శోక దినం’గా పాటిస్తాం

ABN , First Publish Date - 2023-05-26T12:04:04+05:30 IST

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభ రోజైన ఈ నెల 28వ తేది ‘శోకదినం’ గా పాటిస్తామని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్‌(Thirumavalavan)

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభ రోజున ‘శోక దినం’గా పాటిస్తాం

పెరంబూర్‌(చెన్నై): కొత్త పార్లమెంటు భవనం ప్రారంభ రోజైన ఈ నెల 28వ తేది ‘శోకదినం’ గా పాటిస్తామని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్‌(Thirumavalavan) తెలిపారు. నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఈరోజున పార్టీ కార్యకర్తలు నల్లచొక్కాలు ధరించి శోక దినంగా అనుసరించనున్నారని తిరుమావళవన్‌ తెలిపారు.

Updated Date - 2023-05-26T12:04:04+05:30 IST