RRR actor: ఆర్ఆర్ఆర్ సినిమా నటుడు కన్నుమూత

ABN , First Publish Date - 2023-05-23T07:20:49+05:30 IST

ఆర్ఆర్ఆర్ సినిమా నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో విలన్ బ్రిటీష్ గవర్నరుగా నటించిన రే స్టీవెన్సన్ ఆకస్మికంగా కన్నుమూశారు....

RRR actor: ఆర్ఆర్ఆర్ సినిమా నటుడు కన్నుమూత
RRR actor Ray Stevenson

న్యూఢిల్లీ: ఆర్ఆర్ఆర్ సినిమా నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో విలన్ బ్రిటీష్ గవర్నరుగా నటించిన రే స్టీవెన్సన్ ఆకస్మికంగా కన్నుమూశారు.(RRR actor)స్టీవెన్సన్(Ray Stevenson) ఉత్తర ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో 1964వ సంవత్సరంలో జన్మించారు.(passes away) బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో చదివిన తర్వాత ఇతను బ్రిటీష్ టెలివిజన్‌లో సంవత్సరాలపాటు పనిచేశారు. అనంతరం పాల్ గ్రీన్‌గ్రాస్ 1998 నాటి చిత్రం ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’తో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు.6 అడుగుల4 అంగుళాల ఎత్తున్న స్టీవెన్సన్ రోమ్ లో రోగ్ టైటస్ పుల్లో పాత్ర పోషించారు.స్టీవెన్‌సన్‌కు ఇటాలియన్ మానవ శాస్త్రవేత్త ఎలిసబెట్టా కరాసియాతో ముగ్గురు కుమారులు ఉన్నారు.

Updated Date - 2023-05-23T07:20:55+05:30 IST