New buses: దీపావళికి 1,000 కొత్త బస్సులు

ABN , First Publish Date - 2023-08-16T09:04:29+05:30 IST

దీపావళి(Diwali) పండుగలోపు 1,000 కొత్త బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ రవాణా సంస్థ అధికారులు తెలిపారు.

New buses: దీపావళికి 1,000 కొత్త బస్సులు

ఐసిఎఫ్‌(చెన్నై): దీపావళి(Diwali) పండుగలోపు 1,000 కొత్త బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ రవాణా సంస్థ అధికారులు తెలిపారు. పాత బస్సులను పునరుద్ధరించడంతో పాటు కొత్త బస్సుల కొనుగోళ్లకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 800 పునరు ద్ధరించిన బస్సులు సెప్టెంబరు ఆఖరులో అందు బాటులో కి రానున్నాయి. దీపావళి పండుగకు మరో 1,000 కొత్త బస్సులు కూడా నడుపుతామని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-08-16T09:04:29+05:30 IST