Share News

Police Horse Riding: ఆకట్టుకున్న పోలీసుల గుర్రపు స్వారీ !!

ABN , Publish Date - Dec 26 , 2023 | 04:41 PM

నేషనల్ పోలీస్ హార్స్ రైడింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా సాగాయి.

Police Horse Riding: ఆకట్టుకున్న పోలీసుల గుర్రపు స్వారీ !!

హైదరాబాద్: నేషనల్ పోలీస్ హార్స్ రైడింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో పోలీసులు గుర్రపు స్వారీ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. పోలీసులు గుర్రపు స్వారీ చేస్తుండగా అభిమానులు పెద్ద ఎత్తున కేకలు, ఈలలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 04:41 PM