Lighthouse: మహాబలిపురం లైట్‌హౌస్ మ్యూజియం మూసివేత
ABN , First Publish Date - 2023-10-12T08:53:25+05:30 IST
రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో మహాబలిపురంలో లైట్‌హౌస్ మ్యూజియం(Lighthouse Museum at Mahabalipuram) ఉంది.
అడయార్(చెన్నై): రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో మహాబలిపురంలో లైట్‌హౌస్ మ్యూజియం(Lighthouse Museum at Mahabalipuram) ఉంది. దీన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ మ్యూజియంకు మరమ్మతులు చేపడుతుండటంతో తాత్కాలికంగా మూసివేనట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మ్యూజియం కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. ఈ మ్యూజియంను బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయగా, తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పర్యాటకులను అనుమతించరు.