Kondaveedu Express: కొండవీడు ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీ
ABN , First Publish Date - 2023-03-19T13:05:31+05:30 IST
పండుగ రద్దీ నేపథ్యంలో యశ్వంతపుర- మచిలీపట్నం(Yeswantapura- Machilipatnam)ల మధ్య సంచరించే నెం.17211 కొండవీడు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పండుగ రద్దీ నేపథ్యంలో యశ్వంతపుర- మచిలీపట్నం(Yeswantapura- Machilipatnam)ల మధ్య సంచరించే నెం.17211 కొండవీడు ఎక్స్‌ప్రెస్(Kondaveedu Express)కు అదనపు బోగీని అమర్చాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ రైలుకు మార్చి 20 నుంచి ఒక ఏసీ త్రీటైర్ బోగీని అమర్చనున్నారు.