Share News

Electricity: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

ABN , Publish Date - Dec 28 , 2023 | 08:24 AM

విద్యుత్‌ మార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా పలు చోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగనుంది. అడయార్‌ పరిధిలోని ఇంజంబాక్కం భారతి అవెన్యూ, ఈసీఆర్‌ విమల గార్డన్‌, రాజీవ్‌ అవెన్యూ, టీవీఎస్‌ అవెన్యూ, అక్కరై గ్రామం,

Electricity: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

ఐసిఎఫ్‌(చెన్నై): విద్యుత్‌ మార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా పలు చోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగనుంది. అడయార్‌ పరిధిలోని ఇంజంబాక్కం భారతి అవెన్యూ, ఈసీఆర్‌ విమల గార్డన్‌, రాజీవ్‌ అవెన్యూ, టీవీఎస్‌ అవెన్యూ, అక్కరై గ్రామం, గునాళ్‌ గార్డన్‌, రేడియల్‌ అవెన్యూ, వీజీపీ 3,4 వీధులు, రాజీవ్‌గాంధీ నగర్‌(Rajiv Gandhi Nagar), ఖాయిదేమిల్లత్‌ వీధి, ఆదిత్యరామ్‌ నగర్‌, జె.నగర్‌, పనయూర్‌కుప్పం, సముద్ర వీధి, ఎల్జీ అవెన్యూ, అల్లికుళం, ఎంజీఆర్‌ నగర్‌, గబ్బర్‌ బీచ్‌ రోడ్డు, బ్లూ బీచ్‌ రోడ్డు, కలైంజర్‌ కరుణానిధి నగర్‌, కబాళీశ్వరర్‌ నగర్‌, నీలాంగరైకుప్పం ప్రాంతాల్లో గురువారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగనుందని విద్యుత్‌ బోర్డు తెలిపింది.

Updated Date - Dec 28 , 2023 | 08:24 AM