Electricity: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

ABN , First Publish Date - 2023-08-02T07:53:33+05:30 IST

లైన్లలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని

Electricity: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

ఐసిఎఫ్‌(చెన్నై): లైన్లలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఈబీ తెలిపింది.

- అడయార్‌: బిసెంట్‌ నగర్‌ బాలకృష్ణా రోడ్డు, జయరామ్‌ నగర్‌, బీచ్‌కుప్పం రోడ్డు, రాజా శ్రీనివాస్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డు, వేంబులిఅమ్మన్‌ ఆలయ వీధి, సీజీఈ కాలనీ, తిరువాన్మియూర్‌ ఎల్బీ రోడ్డు, కామరాజ్‌ అవెన్యూ 2వ వీధి, టీచర్స్‌ కాలనీ, బలరామన్‌ రోడ్డు, కందన్‌చావిడి పమ్మల్‌ నల్లతంబి వీధి, ఉదయం నగర్‌

- తాంబరం: పల్లికరనై - వేళచ్చేరి మెయిన్‌ రోడ్డు, అళగిరి వీధి, భారతియార్‌ వీధి, భవానిఅమ్మన్‌ ఆలయ వీధి, పెరుంగళత్తూర్‌ కలైంజర్‌ హైరోడ్డు 1 నుంచి 7 వీధులు, శివశంకర్‌ వీధి, సూరతమ్మన్‌ ఆలయ వీధి, అమ్మన్‌ ఆలయ వీధి, కలైవాణి వీధి, బీకేసీ వీధి, మణిమేఘలై వీధి, పెరుంబాక్కం సౌమ్య నగర్‌, మూవేందర్‌ వీధి, అంబేడ్కర్‌ వీధి, పసుపుపొన్‌ నగర్‌, బాలాజి నగర్‌, మాడంబాక్కం అగరం మెయిన్‌ రోడ్డు, మాప్పేరు నిలయం, భారతిదాసన్‌ వీధి, తిరువనంచేరి, అన్నై థెరిస్సా వీధి, పల్లావరం జీఈ కంపెనీ, మిలిటరీ క్వార్టర్స్‌, డీఆర్‌డీఓ తాజ్‌ పైలెట్‌, పీపీసీఎల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కడప్పేరి నెహ్రూ నగర్‌, న్యూ కాలనీ, అంబాళ్‌ నగర్‌, శంకర్‌లాల్‌ జైన్‌ వీధి, అయ్యాస్వామి స్కూల్‌ వీధి, రాజాజీ వీధి

- మడిపాక్కం: రామ్‌నగర్‌ ఉత్తర, దక్షిణ వీధులు, కుబేరన్‌ నగర్‌ ఎక్స్‌టెన్షన్‌, సదాశివం నగర్‌, అన్నై థెరిస్సా నగర్‌, శివప్రకాశం నగర్‌, మహాలక్ష్మి నగర్‌, లక్ష్మి నగర్‌

- నంగనల్లూర్‌: నెహ్రూ కాలనీ 1 నుంచి 22వ వీధి వరకు, బీవీ నగర్‌ 1 నుంచి 19 వీధులు, ఉల్లగంర, ఎల్లైముత్తమ్మన్‌ ఆలయ వీధి, వేంబులి అమ్మన్‌ ఆలయ వీధి

- మూవరసంపేట: అయ్యప్ప నగర్‌ మెయిన్‌ రోడ్డు, కార్తికేయపురం, అన్నానగర్‌, సుబ్రమణ్యన్‌ నగర్‌, అరుళ్‌మురుగన్‌ నగర్‌

- పుళిదివాక్కం: తిలగర్‌ అవెన్యూ, ఓటేరి రోడ్డు, మురుగప్ప నగర్‌, స్వామి నగర్‌, న్యూ ఇండియా కాలనీ, హిందూ కాలనీ, పుళిదివాక్కం మెయిన్‌ రోడ్డు, ఉల్లగరం, ద్రౌపతి అమ్మన్‌ ఆలయ వీధి, రాజారత్నం వీధి, రాజేశ్వరి నగర్‌, పుళిదివాక్కం మున్సిపాలిటీ కార్యాలయం

- తిల్లైగంగా నగర్‌: నంగనల్లూర్‌ 2వ మెయిన్‌ రోడ్డు, డీజీ నగర్‌ 1,25వ వీధులు, నంగనల్లూర్‌ 12 నుంచి 18వ వీధి వరకు, పల్లవన్‌తాంగల్‌, టీఎన్‌జీఓ కాలనీ, జీవన్‌ నగర్‌, రామ్‌ నగర్‌ 3వ మెయిన్‌ రోడ్డు, ఇందిరా నగర్‌, బీఎం ఆసుపత్రి

- ఆదంబాక్కం: పార్థసారఽథి నగర్‌, న్యూ కాలనీ, వీవీ కాలనీ, ఎన్జీఓ కాలనీ, సెక్రటరియేట్‌ కాలనీ, విద్యుత్‌ బోర్డు కాలనీ, తిరువళ్లువర్‌ వీధి, ఆఫీసర్స్‌ కాలనీ, కక్కన్‌ నగర్‌, అంబేడ్కర్‌ నగర్‌

- వానువంపేట: సరస్వతి నగర్‌, వేళచ్చేరి మెయిన్‌ రోడ్డు, మహాలక్ష్మి నగర్‌, తిరువళ్లువర్‌ వీధి, ఏజీ ఎస్‌ కాలనీ, కల్కి నగర్‌, నేతాజి కాలని

Updated Date - 2023-08-02T07:53:33+05:30 IST