Electricity: సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా బంద్.. ఏయే ఏరియాల్లో అంటే..

ABN , First Publish Date - 2023-09-26T09:36:13+05:30 IST

లైన్లలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా దిగువ ప్రాంతాల్లో మంగళవా రం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌

Electricity: సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా బంద్.. ఏయే ఏరియాల్లో అంటే..

పెరంబూర్‌(చెన్నై): లైన్లలో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా దిగువ ప్రాంతాల్లో మంగళవా రం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని విద్యుత్‌ బోర్డు తెలిపింది.

మన్నడి: ఆర్మణియన్‌ వీధి, పోస్టాఫీసు వీధి, నైనియప్పన్‌ వీధి, తంబుచెట్టి వీధి, అంగయప్పన్‌ వీధి, ఆదాం వీధి, రాజాజీ రోడ్డు, బ్రాడ్‌వే వీధి, శైవముత్తయ్య 1 నుం చి 5 క్రాస్‌ వీధులు, లింగిచెట్టి వీధి, కృష్ణన్‌ ఆలయ వీధి

మడిపాక్కం: షీలా నగర్‌, అన్నై థెరెస్సా నగర్‌, శివసుబ్రమణియన్‌ వీధి, నంగనల్లూర్‌ ఎంజీఆర్‌ రోడ్డు, కనకాంబాల్‌ కాలనీ, కాలేజ్‌ రోడ్డు, ఎల్లైముత్తం ఆలయ వీధి, బీవీ నగర్‌

అలమాది: కీళకొండైయూర్‌, కర్లపాక్కం గ్రామం, తామరైపాక్కం, వేళచ్చేరి గ్రామం, కరనై గ్రామం, వానియన్‌సత్రం, అయిలచేరి, రెడ్‌హిల్స్‌ రోడ్డు, వెల్‌టెక్‌ రోడ్డు, కొల్లుమేడు రోడ్డు

తిరువేర్కాడు: పులియంబేడు, జడ్జి కాలనీ, రాజాస్‌ గార్డెన్‌, సూసై నగర్‌, పెద్ద వీధి, ఆర్‌ఎంకే ప్లాట్స్‌, సుందరచోళపురం, కోలడి, ఎల్‌కేబీ నగర్‌

షోళింగనల్లూర్‌: నూక్కంపాళయం లింక్‌ రోడ్డు, బాలాజి నగర్‌ పెరుంగుడి వీరమణి రోడ్డు, కరుణానిధి చోళన్‌ నగర్‌, తిరువిక వీధి, బాల్‌రాజ్‌ నగర్‌, తిరువళ్లువర్‌ నగర్‌

Updated Date - 2023-09-26T09:38:00+05:30 IST