Indian Bankలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి

ABN , First Publish Date - 2023-05-19T12:00:41+05:30 IST

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Indian Bankలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి
Indian Bank

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 18

పోస్టులు: ప్రొడక్ట్‌ మేనేజర్‌, టీమ్‌ లీడ్‌, సీఏ

విభాగాలు: బ్యాంకింగ్‌ లావాదేవీలు- సేల్స్‌, ఇంటర్నెట్‌ పేమెంట్‌ గేట్‌వే, అగ్రిగేటర్‌, ఏపీఐ బ్యాంకింగ్‌, యూపీఐ, క్యాష్‌ అండ్‌ చెక్‌ పేమెంట్స్‌, బీ2బీ పేమెంట్స్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/సీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్‌/ఎంబీఏ ఉత్తీర్ణత.

వయసు: కనీసం 25-35 ఏళ్లు ఉండాలి

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: మే 29

వెబ్‌సైట్‌: www.indianbank.in/

Updated Date - 2023-05-19T12:00:41+05:30 IST