SBIలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ల పోస్టులు.. అర్హతలు ఇవే..!

ABN , First Publish Date - 2023-05-03T16:58:42+05:30 IST

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌, కార్పొరేట్‌ సెంటర్‌...

SBIలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ల పోస్టులు.. అర్హతలు ఇవే..!
SBI

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌, కార్పొరేట్‌ సెంటర్‌...కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌

1. మేనేజర్‌: 02 పోస్టులు

2. డిప్యూటీ మేనేజర్‌: 44 పోస్టులు

3. అసిస్టెంట్‌ మేనేజర్‌: 136 పోస్టులు

4. అసిస్టెంట్‌ వీపీ: 19 పోస్టులు

5. సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌: 1 పోస్టు

6. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 15 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంసీఏ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 19

వెబ్‌సైట్‌: sbi.co.in/web/careers#lattest

Updated Date - 2023-05-03T16:58:42+05:30 IST