ESI: హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్‌ఐలో పోస్టులు.. ఖాళీలు ఎన్నంటే..!

ABN , First Publish Date - 2023-06-02T12:50:33+05:30 IST

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి

ESI: హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్‌ఐలో పోస్టులు.. ఖాళీలు ఎన్నంటే..!
Sanatnagar ESI

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు 76

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్లు, సూపర్‌ స్పెషలిస్ట్‌లు

విభాగాలు: ఐసీయూ, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, ఈఎన్‌టీ, ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, అంకాలజీ, డార్మటాలజీ, ఫిజికల్‌ మెడిసిన్‌, టీబీ/చెస్ట్‌, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, అనాటమీ, రేడియాలజీ తదితరాలు.

అర్హత: 1. ఫ్యాకల్టీ/సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.

2. సూపర్‌ స్పెషలిస్ట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: 45-67 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: పోస్టును అనుసరించి నెలకు రూ.67,700- రూ. 2 లక్షలు చెల్లిస్తారు

దరఖాస్తు ఫీజు: రూ.500

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది

ఇంటర్వ్యూ వేదిక: అకడమిక్‌ బ్లాక్‌, ఈఎ్‌సఐసీ మెడికల్‌ కాలేజ్‌,

సనత్‌నగర్‌.

ఇంటర్వ్యూ తేదీలు:

పోస్టులను అనుసరించి 2023 జూన్‌ 06 - 10

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/recruitments

W.jpg

Updated Date - 2023-06-02T12:51:42+05:30 IST