Metro: 25వేల జీతంతో మెట్రోలో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2023-03-25T17:06:27+05:30 IST

మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీఎంఆర్‌సీఎల్‌).... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Metro: 25వేల జీతంతో  మెట్రోలో ఉద్యోగాలు
Metro

భారత కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని బెంగళూరుకు చెందిన బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీఎంఆర్‌సీఎల్‌).... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మన్‌

అర్హత: 10+2 ఉత్తీర్ణత

వయసు: 25 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.25,000 చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 22

వెబ్‌సైట్‌: english.bmrc.co.in/#/career

Updated Date - 2023-03-25T17:06:27+05:30 IST