Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో కొలువులు

ABN , First Publish Date - 2023-09-28T16:42:36+05:30 IST

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)...కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో కొలువులు

ఖాళీలు 484

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)...కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ట్రేడ్‌ అప్రెంటిస్‌

1. ఈఎం - 190 2. ఎలక్ట్రీషియన్‌ - 80

3. ఫిట్టర్‌ - 80 4. ఆర్‌ అండ్‌ ఏసీ - 20

5. టర్నర్‌ - 20 6. మెషినిస్ట్‌ - 15

7. మెషిని్‌స్ట(జి) - 10 8. సీవోపీఏ - 40

9. వెల్డర్‌ - 25 10. పెయింటర్‌ - 4

వయోపరిమితి: 2023 అక్టోబరు 31 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత

శిక్షణ కాలం: ఒక సంవత్సరం

స్టయిపెండ్‌: నెలకు రూ.7,700 నుంచి రూ. 8,050

ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా

డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ స్థలం: ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, కార్పొరేట్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, నలంద కాంప్లెక్స్‌, టీఐఎ్‌ఫఆర్‌ రోడ్‌, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: అక్టోబరు 16 నుంచి 21 వరకు

ప్రవేశానికి గడువు తేదీ: అక్టోబరు 31

అప్రెంటి్‌సషిప్‌ శిక్షణ ప్రారంభం: నవంబరు 1

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

Updated Date - 2023-09-28T16:42:36+05:30 IST