Robo teacher: పిల్లలకు పాఠాలు ఎలా చెప్పిందంటే..!

ABN , First Publish Date - 2023-02-27T12:46:05+05:30 IST

చక్కగా యూనిఫాం వేసుకొని, మెడలో ఐడీతో పాప ఎంత ముద్దుగా ఉందో అనుకుంటున్నారా.. ఆమె పాప కాదు. చిట్టి టీచరమ్మ

Robo teacher: పిల్లలకు పాఠాలు ఎలా చెప్పిందంటే..!
ఎలా చెప్పిందంటే..!

చక్కగా యూనిఫాం వేసుకొని, మెడలో ఐడీతో పాప ఎంత ముద్దుగా ఉందో అనుకుంటున్నారా.. ఆమె పాప కాదు. చిట్టి టీచరమ్మ. హ్యూమనాయిడ్‌ రోబో. పేరు శిక్షా. బెంగళూరులో ఓ ప్రైవేటు పాఠశాల రోబోతో పిల్లలకు పాఠాలు చెప్పించే ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ టీచరమ్మ 4వ తరగతి దాకా పాఠాలు నేర్పుతోంది.

Updated Date - 2023-02-27T12:46:06+05:30 IST