YS Avinash Reddy: సడెన్‌గా చంచల్‌గూడ జైలుకు వైఎస్ అవినాశ్ రెడ్డి.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-06-15T18:11:37+05:30 IST

మాజీ మంత్రి, సీఎం జగన్ (CM Jagan) బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka murder case) వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డిని ఆయన కొడుకు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కలిశారు. ఇటీవల భాష్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

YS Avinash Reddy: సడెన్‌గా చంచల్‌గూడ జైలుకు వైఎస్ అవినాశ్ రెడ్డి.. ఎందుకంటే..

హైదరాబాద్: మాజీ మంత్రి, సీఎం జగన్ (CM Jagan) బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka murder case) వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డిని ఆయన కొడుకు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కలిశారు. ఇటీవల భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన నేపథ్యంలో పరామర్శించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ములాఖత్‌లో భాగంగా తండ్రిని కలిసేందుకు అవినాశ్ రెడ్డికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. కాగా ఇదే కేసులో అవినాశ్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయిన విషయాలు తెలిసినవే.

Updated Date - 2023-06-15T18:27:30+05:30 IST