AP News: బొబ్బిలిలో అయ్యప్ప దీక్షాదారులు భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2023-01-04T11:14:28+05:30 IST

జిల్లాలోని బొబ్బిలిలో అయ్యప్ప దీక్షాదారులు భారీ ర్యాలీ నిర్వహించారు.

AP News: బొబ్బిలిలో అయ్యప్ప దీక్షాదారులు భారీ ర్యాలీ

విజయనగరం: జిల్లాలోని బొబ్బిలిలో అయ్యప్ప దీక్షాదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేవుళ్లను దూషించటం ఒక ఫ్యాషన్గా మారిందని అయ్యప్పస్వాములు మండిపడ్డారు. సరస్వతీదేవి, అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అయ్యప్పస్వాముల డిమాండ్ చేశారు.

Updated Date - 2023-01-04T11:14:29+05:30 IST