Ap Govt: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
ABN , First Publish Date - 2023-10-22T19:12:08+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 83 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 83 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరినీ వెంటనే రిలీవ్ చేయాలని, కొత్త పోస్టుల్లో జాయిన్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.







