Share News

YCP: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్

ABN , First Publish Date - 2023-11-02T20:39:51+05:30 IST

శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైసీపీ ( YCP ) కు భారీ షాక్ తగిలింది.

 YCP: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్

శ్రీకాకుళం : శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైసీపీ ( YCP ) కు భారీ షాక్ తగిలింది. వైసీపీ నుంచి సుమారు 300 మంది టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో దువ్వాడ హేoబాబు చౌదరీ, మామిడి కమలమ్మ తదితరులు ఉన్నారు. వైసీపీలో మంత్రి అప్పలరాజుపై దాదాపు రెండేళ్లగా హేoబాబు చౌదరీ అసంతృప్తితో ఉన్నారు.

Updated Date - 2023-11-02T20:40:09+05:30 IST