NIA raids: బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఎన్ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2023-10-02T13:19:13+05:30 IST

జిల్లాలోని బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఎన్ఐఏ సోదాలు జరిగాయి. తూముల సింహాచలం అనే కళాకారుడి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు.

NIA raids: బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఎన్ఐఏ సోదాలు

విజయనగరం: జిల్లాలోని బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో ఎన్ఐఏ సోదాలు జరిగాయి. తూముల సింహాచలం అనే కళాకారుడి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 31న హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. కాగా.. ప్రజాకళా బృందాలలో పని చేశానన్నందుకే తన ఇంటిలో సోదాలు చేశారని సింహాచలం పేర్కొన్నారు. కళాకారూపాలకు చెందిన ఓ కరపత్రం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారని కళాకారుడు సింహాచలం వెల్లడించారు.

Updated Date - 2023-10-02T13:19:13+05:30 IST