Share News

AP NEWS: విశాఖలో నేవీడే వేడుకలు.. సాగర తీరంలో అబ్బురపరిచిన నావికాదళ విన్యాసాలు

ABN , First Publish Date - 2023-12-10T19:24:19+05:30 IST

సాగర తీరంలో నేవీ డే వేడుకల సందర్భంగా నావికాదళ విన్యాసాలు అబ్బురపరిచాయి.

AP NEWS: విశాఖలో నేవీడే వేడుకలు.. సాగర తీరంలో అబ్బురపరిచిన నావికాదళ విన్యాసాలు

విశాఖపట్నం: సాగర తీరంలో నేవీ డే వేడుకల సందర్భంగా నావికాదళ విన్యాసాలు అబ్బురపరిచాయి. నేవీ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా ఏపీ రాష్ట్ర గవర్నర్ నజీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తూర్పు నావికా దళాధిపతి రాజేష్ పెందేకర్, మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T19:24:31+05:30 IST