Nara Chandrababu Naidu: ఉమ్మడి కృష్ణాజిల్లాలో నేడు రెండో రోజు చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2023-04-13T07:58:25+05:30 IST

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) గురువారం రెండోరోజు పర్యటించనున్నారు.

Nara Chandrababu Naidu: ఉమ్మడి కృష్ణాజిల్లాలో నేడు రెండో రోజు చంద్రబాబు పర్యటన

అమరావతి: ఉమ్మడి కృష్ణాజిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) గురువారం రెండోరోజు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా గుడివాడ పట్టణంలో జరిగే ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే నిమ్మకూరులో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా.. చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. కాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో చంద్రబాబు మూడురోజులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-04-13T08:05:23+05:30 IST