Share News

Nara Bhuvaneswari : మేమంతా ఉన్నామంటూ భువనేశ్వరికి భరోసా ఇచ్చిన మునిరత్నమ్మ కుటుంబం

ABN , First Publish Date - 2023-10-27T13:52:46+05:30 IST

రేణిగుంట మండలం ఎర్రం రెడ్డి పాలెంలో సురా మునిరత్నమ్మ (47) కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. మునిరత్నమ్మ కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కు అందజేశారు.

Nara Bhuvaneswari : మేమంతా ఉన్నామంటూ భువనేశ్వరికి భరోసా ఇచ్చిన మునిరత్నమ్మ కుటుంబం

తిరుపతి : రేణిగుంట మండలం ఎర్రం రెడ్డి పాలెంలో సురా మునిరత్నమ్మ (47) కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. మునిరత్నమ్మ కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కు అందజేశారు. భువనేశ్వరికి ధైర్యం చెప్పి తామంతా ఉన్నామని మునిరత్నమ్మ కుటుంబం భరోసా ఇచ్చింది. జగన్‌కి ఒక అవకాశం ఇచ్చి ప్రజలు పెద్ద తప్పు చేశామని తెలిపింది. రాక్షస పాలన పోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తామని మునిరత్నమ్మ కుటుంబం వెల్లడించింది. అక్కడి నుంచి నారా భువనేశ్వరి ఏర్పేడు మండలం మునగరపాలెంలో వసంతమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు.

Updated Date - 2023-10-27T13:52:46+05:30 IST