Nara Lokesh Birthday : వెయ్యి కేజీల భారీ కేక్ కటింగ్

ABN , First Publish Date - 2023-01-23T13:15:03+05:30 IST

విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదినోత్సవ వేడుకలు జరుగనున్నాయి.

Nara Lokesh Birthday : వెయ్యి కేజీల భారీ కేక్ కటింగ్

Nara Lokesh Birthday : విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 7 గంటల నుంచి 1గంట వరకూ 108 జంటలతో 11 రకాల హోమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు 40 అడుగుల వెడల్పు, వెయ్యి కేజీల భారీ కేక్ కటింగ్ చేయనున్నారు. టీడీపీ అధికార ప్రతినిథులు ఎం.ఎస్ రాజు, డూండీ రాకేష్, గొట్టిముక్కల రఘురాం రాజు, విష్ణు రోహిత్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించనున్నారు. జన్మదినోత్సవ వేడుకలకు టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బోండా ఉమా, బుద్ధ వెంకన్న, జవహర్ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-01-23T13:15:05+05:30 IST