JC Prabhakar Reddy: జగన్ సర్కారుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-15T19:26:21+05:30 IST

వైసీపీ, జగన్ సర్కారుపై (Jagan Govt) తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

JC Prabhakar Reddy: జగన్ సర్కారుపై జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాడిపత్రి: వైసీపీ, జగన్ సర్కారుపై (Jagan Govt) తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడిపై చిందులేసినందుకే మాధవ్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీడీపీలో కార్యకర్తలున్నారని, నేతలు లేరని ప్రభాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇసుక రవాణాకు అనుమతివ్వాలని, లేకుంటే ఆపండని జేసీ మండిపడ్డారు. ఇసుకపై ప్రకటన రాకపోతే తామే తోలుకుంటామని జగన్ సర్కారును జేసీ హెచ్చరించారు.

Updated Date - 2023-08-15T19:28:25+05:30 IST