JAGAN: కేంద్ర మంత్రితో భేటీకానున్న సీఎం జగన్‌

ABN , First Publish Date - 2023-05-27T17:33:35+05:30 IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు.

JAGAN: కేంద్ర మంత్రితో భేటీకానున్న సీఎం జగన్‌

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో (Gajendra Singh Shekawat) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రానికి చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో జగన్ చర్చించనున్నారు.

Updated Date - 2023-05-27T17:33:35+05:30 IST