Share News

TDP: ఓట్ల జాబితాలో అక్రమాలపై ఈసీ ప్రతినిధులకు టీడీపీ నేతల ఫిర్యాదు

ABN , Publish Date - Dec 23 , 2023 | 05:35 PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో టీడీపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

TDP: ఓట్ల జాబితాలో అక్రమాలపై ఈసీ ప్రతినిధులకు టీడీపీ నేతల ఫిర్యాదు

విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో టీడీపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేయనున్నారు. నిన్న ఈ రోజు ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, దూళిపాల నరేంద్ర, అశోక్ బాబు, బోండా ఉమ నోవాటెల్ చేరుకున్నారు.

Updated Date - Dec 23 , 2023 | 05:44 PM