Kakinada:తుని హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా..15 మందికి గాయాలు

ABN , First Publish Date - 2023-03-19T09:09:27+05:30 IST

జిల్లాలోని తుని దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు తుని

Kakinada:తుని హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా..15 మందికి గాయాలు

Kakinada: జిల్లాలోని తుని దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు తుని హైవేపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. బాధితులను క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-19T09:09:27+05:30 IST