Share News

Dwaraka Tirumala: చిన వెంకన్న ఆలయం మూసివేత

ABN , First Publish Date - 2023-10-28T07:33:51+05:30 IST

నేడు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలన్నింటినీ అధికారులు మూసివేస్తున్నారు. ద్వారకా తిరుమల ఆలయాన్ని సైతం అధికారులు మూసివేశారు.

Dwaraka Tirumala: చిన వెంకన్న ఆలయం మూసివేత

ఏలూరు: నేడు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలన్నింటినీ అధికారులు మూసివేస్తున్నారు. ద్వారకా తిరుమల ఆలయాన్ని సైతం అధికారులు మూసివేశారు. చంద్రగ్రహణంతో చిన వెంకన్న ఆలయాన్ని మూసివేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆలయశుద్ధి అనంతరం దర్శనాలను తిరిగి ఆలయ అధికారులు ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-10-28T07:33:51+05:30 IST